Hema Malini: ప్రధాని మోడీ విజన్ ఉన్న నాయకుడు
Hema Malini: బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
Hema Malini: ప్రధాని మోడీ విజన్ ఉన్న నాయకుడు
Hema Malini: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభ సభ్యురాలు, బీజేపీ ఎంపీ హేమామాలిని స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలబెట్టుకున్నారని ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ విజన్ ఉన్న నాయకుడన్నారు. ఒక బిల్లుపై ఇంత మంది ఎంపీ మద్దతు తెలపడం సంతోషంగా ఉందని.. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు హేమామాలిని. కాంగ్రెస్ గతంలో బిల్లుపెట్టినా పాస్ చేయడంలో చిత్తశుద్ది లోపించిందన్నారు.