బంగాళాఖాలంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం

Update: 2019-08-29 02:17 GMT

ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈనెల 30 నుంచి కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కరుస్తాయి. ఈనెల 31 , వచ్చే నెల 1న కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 

Full View

Tags:    

Similar News