Vande Bharat Express: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం
Vande Bharat Express: విజయవాడ-చెన్నై వందేభారత్ రైళ్లు ప్రారంభం
Vande Bharat Express: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం
Vande Bharat Express: ఇవాళ దేశ వ్యాప్తంగా 9 వందేభారత్ రైళ్లు ప్రారంభంకానున్నాయి. 9 వందేభారత్ రైళ్లను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభం నేడు కాచిగూడ-యశ్వంత్‌పూర్, విజయవాడ-చెన్నై వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.