Narendra Modi: పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని మోడీ
Narendra Modi: బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ
Narendra Modi: పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని మోడీ
Narendra Modi: కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు వేరు అయినా వారు చేసే పాపాలు ఒకటే అని అందుకే ఆ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్‌లో మోడీ పర్యటించారు. పేదలు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీల గురించి ఆయా పార్టీలు మాట్లాడతాయని... కానీ వారి ప్రభుత్వాలు ఉన్నచోట పేదలను పట్టించుకోరని ఆక్షేపించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే అందుకు ఉదాహరణ అన్నారు ప్రధాని మోడీ.