ప్రధానమంత్రి రోజు ఎంత బిజీగా ఉంటారో మనకు తెలిసిందే .. అధికారులు ,మంత్రులు , పర్యటనలతో సమయం అలా గడిచిపోతుంది . కాసేపు సరదాగా గడిపే సమయం ఎక్కడ ఉంటుంది . కానీ మోడీ మంగళవారం రోజు ఓ ప్రత్యేక స్నేహితుడితో సరదాగా గడిపారు . పార్లమెంట్ లో ఓ చిన్నారితో మోడీ ఆడుకుంటున్న ఫోటోలను మోడీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ అ చిన్నారి నా స్పెషల్ ఫ్రెండ్ అని ఆయన చెప్పుకొచ్చారు . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ ఫొటోస్ పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే దాదాపుగా 14 లక్షల మంది లైక్ కొట్టారు . కానీ అ చిన్నారి ఎవరో తెలుసుకోడానికి నెటిజన్లు తెగ ట్రై చేసారు .
Prime Minister Narendra Modi: "A very special friend came to meet me in Parliament today." (From PM Modi's Instagram feed) pic.twitter.com/osBTm9gHQZ
— ANI (@ANI) July 23, 2019