Narendra Modi: నేడు ప్రధాని మోదీ-సౌదీ అరేబియా యువరాజు సమావేశం
Narendra Modi: వాణిజ్యం, పెట్టుబడులపై ద్వైపాక్షిక చర్చలు
Narendra Modi: నేడు ప్రధాని మోదీ-సౌదీ అరేబియా యువరాజు సమావేశం
Narendra Modi: సౌదీ అరేబియా ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌కు భారత్‌లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న సౌదీ యువరాజుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులపై బిన్ సల్మాన్‌తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.