Chardham Yatra: చార్ ధామ్ టూర్ లో యాత్రికుల ఇబ్బందులు

Chardham Yatra: శ్రీనగర్‌-రిషికేష్‌ మార్గంలో కొడియాల వద్ద ఆగిపోయిన వాహనాలు

Update: 2023-08-08 05:48 GMT

Chardham Yatra: చార్ ధామ్ టూర్ లో యాత్రికుల ఇబ్బందులు

Chardham Yatra: చార్‌ధామ్‌ టూర్‌లో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండచరియలు విరిగిపడటంతో.. శ్రీనగర్‌-రిషికేష్‌ మార్గంలో కొడియాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నిన్నటి నుంచి రోడ్లపైనే యాత్రికులు పడిగాపులు కాస్తున్నారు. రోడ్లపైనే కూర్చొని వేచి చూస్తున్నారు. ముందుకు పోలేక, వెనక్కి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యాత్రికులు.

Tags:    

Similar News