Asaduddin Owaisi: 'ఆ 12 మందిని వెనక్కి తీసుకురండి'.. కేంద్రానికి అసదుద్దీన్ ఒవైసీ కీలక విజ్ఞప్తి
Asaduddin Owaisi: 12 మందిని భారత్‌కి తీసుకురావాలని ప్రధాని, కేంద్రమంత్రిని కోరిన ఓవైసీ
Asaduddin Owaisi: 'ఆ 12 మందిని వెనక్కి తీసుకురండి'.. కేంద్రానికి అసదుద్దీన్ ఒవైసీ కీలక విజ్ఞప్తి
Asaduddin Owaisi: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 12 మంది భారతీయులను తిరిగి వెనక్కి తీసుకురావాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ దేశానికి పని కోసం వెళ్లిన 12 మందిని ఎక్కువ జీతం కోసం ఏజెంట్ రష్యాలో సైక్యూరిటీ లేబర్‌గా పంపించారని ఓవైసీ తెలిపారు. అక్కడి వెళ్లిన వారిని రష్యా ఆర్మీలో పని చేయించుకున్నారని... గత ఏడాది డిసెంబర్ 31న రష్యన్ ఆర్మీతో కలిసి ఉక్రెయిన్ దేశంలోకి వెళ్లిన అనంతరం వారి నుండి ఎలాంటి సమాచారం రాలేదని ఓవైసీ తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 12 మందిని భారత్‌కి తీసుకురావాలని ప్రధాని మోడీ, కేంద్రమంత్రి జైశంకర్‌ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.