Nitish Kumar: మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చేప్పిన సీఎం నితీశ్
Nitish Kumar: సీఎం నితీశ్‌కుమార్ వ్యాఖ్యలపై విపక్షాల ఫైర్
Nitish Kumar: మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చేప్పిన సీఎం నితీశ్
Nitish Kumar: అసెంబ్లీలో సెక్స్ ఎడ్యుకేషన్‌పై చేసిన ప్రసంగంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ పశ్చాత్తాప్పడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలో తాను మహిళా విద్య గురించి సాధారణంగానే మాట్లాడానన్నారు. తన వ్యాఖ్యలతో గాయపడ్డవారికి నీతిష్‌కుమార్ క్షమాపణలు తెలిపారు.