జీపు నుంచి జారిపడింది.. అయినా సేఫ్

Update: 2019-09-09 10:39 GMT

అది అర్ధరాత్రి సమయం కేరళలోని ఇడుక్కిలో ఓ రోడ్డు.. ఆ రోడ్డుపై వేగంగా వెలుతోందో జీపు ఆ జీపులోంచి ఓ చిన్నారి జారి కింద పడిపోయాడు. కానీ నిద్రమత్తులో ఉన్న జీపులో వారు చూసుకోలేదు జీపు వెళ్లిపోయింది కింద పడిన చిన్నారి నెమ్మదిగా పాకుతూ రోడ్డు దాటేశాడు. చిన్నారిని గమనించిన పోలీసులు ఆ బాబుని చేరదీసి తల్లి దండ్రులకు అప్పగించారు.



Tags:    

Similar News