మీడియా ఛానళ్లకు కేంద్ర సమాచార శాఖ మార్గదర్శకాలు జారీ
* సోషల్ మీడియా నుంచి తీసిన హింసాత్మక వీడియోలను ఎడిట్ చెయొద్దు
మీడియా ఛానళ్లకు కేంద్ర సమాచార శాఖ మార్గదర్శకాలు జారీ
Gudielines for Channels: దేశంలోని మీడియా ఛానళ్లకు కేంద్ర సమాచార శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కలవర పరిచే ఫుటేజీలు, బాధ కలిగించే చిత్రాలను ప్రసారం చేయొద్దని కోరింది. ప్రోగ్రామ్ కోడ్‌కు విరుద్ధంగా రక్తం, మృతదేహాలు, భౌతిక దాడుల చిత్రాలు బాధాకరమైనవని తెలిపింది. సోషల్ మీడియా నుంచి తీసిన హింసాత్మక వీడియోలను ఎడిటింగ్ చేయడం లేదని పేర్కొంది.