TamilNadu: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం

TamilNadu: కోయంబత్తూర్‌ ఫర్నీఛర్ కంపెనీలో మంటలు

Update: 2023-04-04 04:43 GMT

TamilNadu: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.కోయంబత్తూర్‌లోని ఫర్నీఛర్ కంపెనీలో మంటలు చెలరేగి..సామాగ్రి అంతా దగ్దమయింది.వెంటనే స్దానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.సంఘటనా స్దలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Tags:    

Similar News