Tamil Nadu: టపాసుల గోదాంలో పేలుడు.. ఏడుగురు మృతి
Tamil Nadu: సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
Tamil Nadu: టపాసుల గోదాంలో పేలుడు.. ఏడుగురు మృతి
Tamil Nadu: తమిళనాడులోని కృష్ణగిరిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా...మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన స్థలం వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.