Noida: గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో ఎగసిపడుతున్న మంటలు
Noida: మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు
Noida: గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో ఎగసిపడుతున్న మంటలు
Noida: గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 14వ అవెన్యూలో మంటలు ఎగసిపడుతున్నాయి. రెండు టవర్ల మధ్య ఉన్న పలు ఫ్లాట్లను మంటలు చుట్టుముట్టాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న 12 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. గతేడాది కూడా మే 3న గౌర్ సిటీ సొసైటీలో అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు కూడా 14వ అవెన్యూలోని ఒక ఫ్లాట్ మంటల్లో మంటలు చేలరేగాయి. షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదంలో ఫ్లాట్‌లోని సామాగ్రి అంతా అగ్నికి దగ్ధమైంది.