Delhi: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

Delhi: ఉద్యోగ్‌నగర్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని..

Update: 2023-07-30 06:26 GMT

Delhi: దుకాణ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. 

Delhi: దేశ రాజధాని లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఉద్యోగ్‌నగర్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని షూ ప్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్ధానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకునన్న ఫైర్ సిబ్బంది.. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News