February Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవుల ఇవే

Update: 2020-01-30 14:54 GMT

నిత్యం బ్యాంకులో లావాదేవీలు చేసుకునే వారకి ఎప్పుడు బ్యాంకులకి సెలవులు ఉంటాయో తెలుసుకోవడం తప్పనిసరి. రేపటితో జనవరి నెల ముగుస్తుంది. ఇక ఫిబ్రవరిలో వచ్చే సెలవులు తెలుసుకొండి.. మొత్తం ఈ నెలలో 7 రోజులు సెలవులు వస్తున్నాయి. అందులో మూడు సెలవులు వరుసగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకోండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం..

ఫిబ్రవరి 2- ఆదివారం

ఫిబ్రవరి 8- రెండో శనివారం

ఫిబ్రవరి 9- ఆదివారం

ఫిబ్రవరి 16- ఆదివారం

ఫిబ్రవరి 21- శివరాత్రి

ఫిబ్రవరి 22- రెండో శనివారం

ఫిబ్రవరి 23- ఆదివారం

మీరు తరుచుగా బ్యాంకులకు వెళ్తున్నట్టైతే వీటి ప్రకారం మీ లావాదేవీలును ప్లాన్ చేసుకోండి.  

Tags:    

Similar News