North India: ఉత్తర భారతదేశంలో విస్తారమైన పొగమంచు
North India: ఢిల్లీలో అత్యల్పంగా 1.9 డిగ్రీల సెల్సియస్ నమోదు
North India: ఉత్తర భారతదేశంలో విస్తారమైన పొగమంచు
North India: ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యల్పంగా 1.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలి కొనసాగే అవకాశం ఉండడంతో ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.