Amit Shah: బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

Amit Shah: పంచాయతీ ఎన్నికల్లో 200 మంది చనిపోయారు

Update: 2024-05-22 15:15 GMT

Amit Shah: బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

Amit Shah: పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని బెంగాల్ ప్రభుత్వం ఖూనీ చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 200 మందికిపైగా చనిపోయారన్నారు. ఆ ఎలక్షన్‌ని దృష్టిలో పెట్టుకునే... పారామిలటరీ బలగాలను ఈసీ పెట్టిందని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత సైతం వారు ఇక్కడే ఉంటాని చెప్పారు అమిత్ షా.

Tags:    

Similar News