ఓ బిల్డింగ్ నుంచి కురిసిన నోట్ల వర్షం.. పోటీపడి నోట్లు ఏరుకున్న ..

కొల్ కతాలో ఓ బిల్డింగ్ నుంచి నోట్ల వర్షం కురిసింది. నోట్లను విచ్చలవిడిగా కిందకు విసిరేశారు.

Update: 2019-11-21 06:04 GMT
Kolkata

కొల్ కతాలో ఓ బిల్డింగ్ నుంచి నోట్ల వర్షం కురిసింది. నోట్లను విచ్చలవిడిగా కిందకు విసిరేశారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫోర్ల్ లో ఉన్నవారు నోట్లు ఏరుకునేందుకు పోటీపడ్డారు.

కొల్ కతాలోని ఓ ప్రైవేట్ సంస్థ ఆఫీసుపై డీఆర్ ఐ అధికారులు సోదాలు చేశారు. ఆఫీసులోనున్న బ్లాక్ మనీ అధికారులకు దొరకకుండా ఉండేందుకు సిబ్బంది కిటీకి నుంచి బయటకు నోట్ల కట్టలను కిందకు విసిరేశారు. ఈ నోట్లలో రెండు వేల రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. ఆఫీసు కిటికీల వద్ద పడ్డ నోట్లను సిబ్బంది కట్టె సాయంతో కిందకు తోసివేశారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవారు నోట్ల వర్షం చూసి షాక్ తిన్నారు. కిందపడ్డ నోట్లను పోటీపడి ఏరుకున్నారు.  

Tags:    

Similar News