Mamata Banerjee: మేదినీపూర్‌లో సీఎం మమత భారీ రోడ్ షో

Mamata Banerjee: ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన మమత

Update: 2024-05-16 16:45 GMT

Mamata Banerjee: మేదినీపూర్‌లో సీఎం మమత భారీ రోడ్ షో

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పుర్బా మేదినీపూర్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. కంఠి లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి ఉత్తమ్ బారిక్‌కు బరిలో నిలిచారు. ఉత్తమ్‌ మద్దతుగా మమత ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ మమత ముందుకు సాగారు. మమత రోడ్ షో సందర్భంగా మేదినీపుర్‌ వీధుల్లో సంస్కృతిక కార్యక్రామలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

Tags:    

Similar News