Narendra Modi: ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్ ను బెంగాల్ సర్కార్ ఇచ్చింది
Narendra Modi: బెంగాల్‌లో ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు రద్దు చేసింది
Narendra Modi: ముస్లింలకు ఓబీసీ సర్టిఫికేట్‌ను బెంగాల్ సర్కార్ ఇచ్చింది
Narendra Modi: ఇండియా బ్లాక్‌లోని పార్టీలు రిజర్వేషన్ విరోధకులని ప్రధాని మోడీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లను బెంగాల్ ప్రభుత్వం అక్రమంగా ముస్లింలకు ఇచ్చిందని విమర్శించారు. చొరబాటు దారులకు సైతం ఓబీసీ రిజర్వేషన్లు జారీ చేశారని దుయ్యబట్టారు. పదేళ్లుగా బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేసిందన్నారు మోడీ.