Amit Shah: టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

Amit Shah: సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు

Update: 2023-11-29 13:22 GMT

Amit Shah: టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

Amit Shah: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం మమతాబెనర్జీ బుజ్జగింపు, చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింసకు పాల్పడుతోందిన అమిత్‌ షా ఆరోపించారు. టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రంలో బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను అమిత్ షా కోరారు.

Tags:    

Similar News