Chennai: శివాలయ ఉత్సవాల్లో అపశ్రుతి.. ఆలయ కొలనులో మునిగి ఐదుగురు అర్చకుల దుర్మరణం

Chennai: ఒక్కో కుటుంబానికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Update: 2023-04-06 08:00 GMT

Chennai: శివాలయ ఉత్సవాల్లో అపశ్రుతి.. ఆలయ కొలనులో మునిగి ఐదుగురు అర్చకుల దుర్మరణం

Chennai: తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోర విషాదం జరిగింది. తీర్ధవారి ఉత్సవాల సందర్భంగా నంగనల్లూరిలోని ధర్మలింగేశ్వర ఆలయ చెరువులో పడి 5 గురు పూజారులు చనిపోయారు .ధార్మిక కార్యక్రమాలు చేస్తుండగా మొదట ఒకరు చనిపోయారు. ఆ వ్యక్తిని కాపాడే క్రమంలో మరో నలుగురు నీట మునిగి మృతి చెందారు. మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు. ఒక్కో కుటుంబానికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Tags:    

Similar News