TFCC Election 2023: ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానల్ హవా
TFCC Election 2023: ప్రొడ్యూసర్ సెక్టార్ మొత్తం 12 స్థానాల్లో .. ఏడింటిలో దిల్‌రాజు ప్యానెల్ సభ్యులు గెలుపు
TFCC Election 2023: ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానల్ హవా
TFCC Election 2023: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల కౌంటింగ్ లో దిల్ రాజు ప్యానెల్ హవా .. ప్రొడ్యూసర్ సెక్టార్ కు సంబంధించిన మొత్తం 12 స్థానాల్లో.. ఏడింటిలో దిల్‌రాజు ప్యానెల్ సభ్యులు విజయం సాధించారు. దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, పద్మిని, స్రవంతి రవికిషోర్, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్ ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి గెలుపొందారు. ఇక స్డూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్ సభ్యులు ఉండగా.. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్ తరపున ఆరుగురు సభ్యులు విజయం సాధించారు.