జంక్ ఫుడ్ తింటున్నారా? అయితే అంతే సంగతులు...

Update: 2019-06-11 08:13 GMT

పిజ్జా తింటున్నారా ఒక్కనిమిషం ఆగండి, బర్గర్ తింటున్నారా వన్ మినిట్.. బేకరీల్లోకి వెళ్లి అదే పనిగా జంక్ ఫుడ్ తింటున్నారా? అయితే అంతే సంగతులు అదేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టొరీ.

సాయంత్రం అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరు సరదాగా బయటకు వెళ్లి ఏదో ఒకటి రుచిగా తినాలనుకుంటారు, కాని ఇప్పుడు అలా బయటకు వెళ్లి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు న్యూట్రిషనిస్టులు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు డాక్టర్లు

జంక్ ఫుడ్ తిని అనారోగ్యం బారిన పడిన వారిలో ఎక్కువగా ఇప్పటి వరకు 12 సంవత్సరాల లోపు వయసు పిల్లలే అత్యధికంగా ఉన్నారని వైద్యులు అంటున్నారు. అలాగే బయట తినే జంక్ ఫుడ్ లో రసాయనాలు అత్యధికంగా ఉంటాయని వాటి వలన స్కిన్ ఎలర్జీలు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని అంటున్నారు. బయట దొరికే డిఫరెంట్ డిఫరెంట్‌ ఫుడ్స్‌ తినడానికి జనాలు అలవాటు పడిపోయారు. వైద్యులు మాత్రం ఇలాంటి ఫుడ్స్ తింటే రోగాల భారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Full View

Tags:    

Similar News