ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Update: 2019-04-20 10:45 GMT

తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల తేదీల వివరాలను ప్రకటించారు. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ జరగనుంది. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Similar News