పచ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ ...

Update: 2019-05-23 04:38 GMT

అనుకున్నట్టుగానే వైసీపీ మంచి దూకుడుని ప్రదర్శిస్తుంది .ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ లెక్కల ప్రకారం 129 లీడింగ్ తో ముందంజలో ఉంది.. టిడిపి 22 తో లీడింగ్ లో ఉంది.. కొన్ని కొన్ని చోట్లల్లో క్లీన్ స్వీప్ చేసే అవకశాలు ఉన్నాయి .. పచ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ కనిపిస్తుంది .. జగన్ పాదయాత్ర వర్కౌట్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ..  

Similar News