పార్క్‌లో ఉన్న ప్రేమికులకు పెళ్లి చేసిన భజరంగ్‌దళ్ సభ్యులు

Update: 2019-02-14 07:02 GMT

మేడ్చల్‌‌లో భజరంగ్‌దళ్ సభ్యులు ప్రేమికులకు పెళ్లి చేశారు. కండ్లకోయ పార్క్‌లో ఉన్న ప్రేమికులకు అక్కడికక్కడే వివాహం చేశారు. అప్పటికప్పుడు తాళి కట్టించి ఇంటికి పంపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకే తాము ఈ పని చేశామంటూ కార్యకర్తలు సమర్ధించుకున్నారు. సోదరిలా భావించే వివాహం చేశామన్నారు .

Full View

Similar News