వైఎస్ వివేకా హత్యపై నోరువిప్పిన సుధాకర్ రెడ్డి

Update: 2019-03-16 08:01 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు సుధాకర్ రెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని, ఆ సమయంలో పొలంలో ఉన్నానని చెబుతున్నాడు సుధాకర్ రెడ్డి. రాజారెడ్డి హత్యకేసులో జైలు శిక్ష అనుభవించిన సుధాకర్‌రెడ్డి మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద కడప సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యాడు.

Full View

Similar News