కుప్పకూలిన స్టేజ్

Update: 2019-03-23 04:40 GMT

యూపీలో పెద్ద ప్రమాదం తప్పింది. బీజేపీ ప్రచార సభ వేదిక సడెన్‌గా కుప్పకూలింది. ప్రచారంలో భాగంగా నేతలు ఒక్కసారిగా వేదికపైకి వచ్చారు. ప్రచారం సాగిస్తుండగా ఒక్కసారిగా స్టేజ్‌ కూలిపోవడంతో వేదికపై నిలబడ్డ నేతలు కిందపడ్డారు. ఒకరిపై ఒకరు పడటంతో పలువురు నేతలు గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.


 

Similar News