SBI లో ఆ ఉద్యోగాల దరఖాస్తులకి గడువు పొడిగింపు ...

Update: 2019-09-26 12:49 GMT

ఇటివల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకి గాను జాబ్ నోటిఫికేషన్ ని జారీ చేసిన సంగతి తెలిసిందే... అయితే ఆ పోస్టులకి గాను చివరి తేదిగా సెప్టెంబర్ 25న పేర్కొంది. ఇప్పుడు ఆ  గడువును మరో అయిదు రోజులకు పొడిగించింది. అంటే సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది అన్నమాట.. 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. నెట్‌వర్క్ ఇంజనీర్, డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్యూరిటీ అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు sbi.co.in వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. 

ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News