అన్న ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీకి సిద్ధం : ప్రియాంక

Update: 2019-04-22 02:24 GMT

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న ప్రియాంకా వాద్రా పార్టీ అధ్యక్షుడు ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి బరిలోకి దిగుతానని స్పష్టంచేశారు. రాహుల్ ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీ చేయడానికి తన ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ప్రియాంక. ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌లో తన సోదరుడి కోసం ఆమె ప్రచారం చేస్తున్నారు. 

Similar News