ఇక మినిమం బ్యాలెన్స్ లేకున్నా ఎం పర్లేదు ..

Update: 2019-06-11 11:13 GMT

బ్యాంకు అకౌంట్‌లలో ప్రతి నెల కచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. మినిమం బ్యాలెన్స్ అనేది బ్యాంకును బట్టి రూ.500 నుంచి రూ.10,000 వరకు ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రయివేటు బ్యాంకుల్లో మాత్రం ఎక్కువగా ఉండాలి. నెలలో 4సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఇవి జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

Tags:    

Similar News