బాబుకు ఆర్జీవీ వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు

Update: 2019-04-20 06:56 GMT

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం చంద్రబాబుకు వినూత్నంగా పుట్టిన రోజు శుభకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ అధినేతపై తాను రూపొందిస్తున్న టైగర్ కేసీఆర్ చిత్ర ఫస్ట్ లుక్‌ను చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ మేరకు తాను చిత్రంలో పాడిన 27 సెకన్ల పాటను ట్వీట్ చేశారు.


   

Similar News