మే 29న మోదీ ప్రమాణస్వీకారం

Update: 2019-05-23 11:16 GMT

మోదీ మేనియాతో దేశంలో మరోసారి బీజేపీ ప్రభంజన సృష్టించింది. సొంతంగా 300 మార్క్‌ని చేరుకొని చరిత్రను తిరగరాసింది. దాదాపు 350 స్థానాలతో మరోసారి అధికారంలోకి రాబోతోంది ఎన్డీయే. ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. వారణాసిలో ప్రధాని మోదీ 3లక్షలు పైగా మెజార్టీతో విజయం సాధించారు. మే 28న ఆయన వారణాసిలో పర్యటించనున్నారు. మే 29న మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశముంది. ఆ వేడుకకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యే అవకాశముంది. 

Similar News