భీమవరంలో పవన్ ఓటమి ..

Update: 2019-05-23 11:47 GMT

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గెలుపు పై ఇటు ఫాన్స్ అటు జనసేన సైనుకులు చాలా నమ్మకం పెట్టుకున్నారు కానీ వాళ్ళకి  నిరాశ ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు. పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. కాగా, విశాఖపట్టణంలోని గాజువాక నియోజకవర్గం నుంచీ పోటీ చేసిన పవన్ కల్యాణ్ అక్కడ కూడా ఓడిపోయారు ... చాలా మంది జోతిష్కులు అసెంబ్లీ లో అడుగుపెదతారు అన్ని చెప్పారు .ఆఖరికి లగడపాటి కూడా చెప్పారు . కానీ అయన ఓటమి పాలు అయ్యారు .. 

Similar News