మెగా మేనల్లుడుతో మారుతీ భోగి ..

Update: 2019-06-05 07:22 GMT

మెగా మేనుల్లుడు సాయి ధరమ్ తేజ్ కి వరుస ఫ్లాప్స్ తరవాత చిత్రలహరి సినిమా కొంచం ఉరటను ఇచ్చింది .. ఇక పై చేసే సినిమాలను చాలా పక్కగా ప్లాన్ చేసుకుటున్నాడు. ఈ క్రమంలోనే మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు .. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 మరియు యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి .. అయితే ఈ సినిమాకి భోగి అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం ..అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది .. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 9 న ప్రారంభం కానుంది .. సాయిధరమ్ సరసన మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా కాస్టింగ్ సహా సాంకేతిక నిపుణులకు సంబంధించి నిర్మాణ సంస్థలు వివరాల్ని వెల్లడించాల్సి ఉందింకా. లాంచింగ్ డే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.   

Tags:    

Similar News