మహేశ్ బాబు కొత్త సినిమా టైటిల్ పిక్స్ ..

Update: 2019-05-31 04:35 GMT

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్బంగా మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ని కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "  సరిలేరు నేకేవ్వరు " అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తుంది .. దిల్ రాజు మరియు అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు ..వచ్చే నెల చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది .. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు .. ఈ సినిమాని వచ్చే సంక్రాంతి బరిలో దించనున్నారు ..  

Similar News