చంద్రబాబుతో లగడపాటి భేటీ

Update: 2019-01-18 08:29 GMT
lagadapati rajagopal

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. తన కుటుంబంలో ఈ నెల 27న జరగనున్న శుభకార్యానికి చంద్రబాబునాయుడిని ఆహ్వానించేందుకు వచ్చానని లగడపాటి తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, ఫెడరల్ ఫ్రంట్‌పై ఇప్పుడేమీ వ్యాఖ్యలు చేయలేనన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదని లగడపాటి తెలిపారు.

Similar News