తిండి పోటీలను నిర్వహిస్తున్న హోటల్

పూణెలో ఓ హోటల్ యజమాని వినూత్నరీతిలో తిండి పోటీలను నిర్వహిస్తున్నారు. వివిధ రకాల ఐటెమ్స్‌ను ఓ భారీ ప్లేట్‌లో ఒడ్డించి దానికి కుంభకర్ణ థాలీ అనే పేరు పెట్టారు.

Update: 2019-01-05 06:28 GMT
Kumbhkaran Thali Challenge

పూణెలో ఓ హోటల్ యజమాని వినూత్నరీతిలో తిండి పోటీలను నిర్వహిస్తున్నారు. వివిధ రకాల ఐటెమ్స్‌ను ఓ భారీ ప్లేట్‌లో ఒడ్డించి దానికి కుంభకర్ణ థాలీ అనే పేరు పెట్టారు. ఈ ప్లేట్‌లో ఉన్న ఐటెమ్స్‌ అన్నివదలకుండా తిన్నవారిని పోటీలో విజేతగా డిక్లేర్ చేయనున్నారు. 11వేల రూపాయల నగదు బహుమతిని కూడా ఇవ్వనున్నారు. హోటల్ యజమాని ఏర్పాటు చేసిన ఈ పోటీలు ఇప్పుడు పూణె నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ హోటల్‌ను చూసేందుకు కస్టమర్లు ఎగబడుతున్నారు. పసందైన వంటకాలను ఆరగిస్తున్నారు.

Full View

Similar News