91 వేయిల మెజారిటీతో జగన్ గెలుపు ..

Update: 2019-05-23 11:04 GMT

91 వేయిల భారీ మెజారిటీతో జగన్ విజయాన్ని అందుకున్నాడు .. పులివెందుల నుండి పోటి చేసిన జగన్ ఇక్కడి నుండి గెలుపొందారు . వైసీపీ విజయం మాత్రమే కాకుండా జగన్ ఇంతా భారీ మేజరితో గెలవడంతో అ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగారు .. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి మొదటసారిగా పోటి చేసిన జగన్ డబ్బై వెయిల ఓట్ల తేడాతో గెలిచారు. అంటే దీనితో అయన రికార్డ్ ని ఆయనే బద్దలు కొట్టారు అన్నమాట ..   

Similar News