జగన్ డిగ్రీ మార్కుల జాబితా ఇదే ..

Update: 2019-06-08 01:17 GMT

ఏపీ సీఎం జగన్ విద్యార్హతలపై గతంలో ఎంతో చర్చ జరిగిన సంగతి తెలిసిందే .. అయన చదువుపై ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడం తెలిసిందే. జగన్ విద్యాభ్యాసం మొత్తం దాదాపు హైదరాబాద్ లోనే సాగింది. ప్లస్ టూ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆయన, డిగ్రీ ప్రగతి మహవిద్యాలయలో పూర్తిచేశారు. జగన్ డిగ్రీ మార్కుల జాబితా తెరపైకి వచ్చింది. అందులో ఆయన ఇంగ్లీష్, సంస్కృతం, బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, కరెన్సీ అండ్ బ్యాంకింగ్, ఇండియన్ ఎకానమీ, కంపెనీ లా ఆడిట్, కాస్ట్ అకౌంటెన్సీ, బిజినెస్ స్టాటిస్టిక్స్ తదితర సబ్జెక్టులతో బీకాం చదివినట్టుగా తెలుస్తోంది. మొత్తమ్మీద జగన్ డిగ్రీలో మంచి మార్కులతోనే పాస్ అయ్యారు ..  



 



Tags:    

Similar News