బంగారు బుల్లోడు గా యాక్షన్ హీరో ..

Update: 2019-06-07 06:41 GMT

ఇప్పటివరకు యాక్షన్ కధలతో మెప్పించిన యాంగ్ హీరో గోపీచంద్ .. ఇక కుటుంబ కధలతో ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తున్నాడు .. అప్పట్లో కృష్ణవంశితో చేసిన సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది . ఇప్పుడు తాజాగా అయన తమిళ దర్శకుడు తిరుతో కలిసి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా సినిమా చేస్తున్నాడు .. అయితే ఈ సినిమాకి బంగారు బుల్లోడు అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది .. ఇప్పటికే ఈ సినిమా యాబై శాతం షూటింగ్ ని జరుపుకుంది .. ఆగస్ట్ లో సినిమాని విడుదల చేయడానికి రంగం సిద్దం అవుతుంది .. అయితే ఈ సినిమాతో అయిన గోపీచంద్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవుతాడో లేదో చూడాలి మరి .. 

Tags:    

Similar News