కృష్ణాజిల్లాలో వింత ఘటన

Update: 2019-05-03 11:27 GMT

కృష్ణాజిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఓ కప్ప ఏకంగా పామును మింగేసింది. కల్వర్టు వద్ద కప్పను మింగేందుకు ఓ రెండడుగుల పాము ప్రయత్నించింది. దీంతో ఆ కప్ప ఆత్మ రక్షణ కోసం పాముపై తిరగబడింది. తప్పించుకునే క్రమంలో పామును నోటికి కరుచుకుని కొంచెం కొంచెం మింగేసింది. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Full View 

Similar News