బాబు పదవి 3 వారాల్లో ఊడటం ఖాయం: జీవీఎల్‌

Update: 2019-05-02 13:02 GMT

చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి మూడు వారాల్లో ఊడిపోతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ జోస్యం చెప్పారు. ప్రధాని రేసులో తాను లేనని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పారు. మళ్లీ మోడీ ప్రధాని అవుడం ఖాయమని, చంద్రబాబు ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకుండా ముందస్తుగా మెడికల్ అసిస్టెంట్స్ ను తీసుకోవాలని జీవీఎల్ సూచించారు.  

Similar News