బెజవాడలో ఖాకీల బరితెగింపు.. స్టేషన్‌లోనే తాగి తందనాలు

బెజవాడలో పోలీసులు బరితెగించారు. భవానీపురం పోలీస్ స్టేషన్‌‌లో ఉన్న అకాంబినేషన్ కేంద్రంలో నిత్యం తాగి తందనాలు ఆడుతున్నారు.

Update: 2019-01-10 10:26 GMT

బెజవాడలో పోలీసులు బరితెగించారు. భవానీపురం పోలీస్ స్టేషన్‌‌లో ఉన్న అకాంబినేషన్ కేంద్రంలో నిత్యం తాగి తందనాలు ఆడుతున్నారు. ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాసరావు సమక్షంలో పోలీసు సిబ్బంది పేకాట స్థావరంగా మార్చేశారు. గార్డు విధులు పక్కన పెట్టి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వెంకటగిరి బెటాలియన్‌కు చెందిన కొందరు కానిస్టేబుల్ రెండు నెలల క్రితం విజయవాడ బస్టాండ్‌లో ఓ యువతిని వేధించి అడ్డంగా దొరికిపోయాడు. మరో కానిస్టేబుల్ తిరుమలలో మద్యం తాగి విధి నిర్వహణలో ఉండటంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.

Full View 

Similar News