ఈ నెలలో బ్యాంకులకి తొమ్మిది రోజులు సెలవులు ...

Update: 2019-09-01 05:10 GMT

ఈ నెల ( సెప్టెంబర్) బ్యాంకులకు తొమ్మిది రోజులు సెలవులు రానున్నాయి . సాధారాణంగా ఎప్పుడు ఆదివారాల్లోనూ , ఇక రెండవ శనివారం మరియు నాలుగోవ శనివారంలో బ్యాంకులకి సెలవులు ఉంటాయి . ఈ లెక్కన ఈ సెప్టెంబర్ నెలలో మొత్తం ఐదు ఆదివారాలు రానున్నాయి . ఇక రెండవ శనివారం 14 న రాగా నాలుగో శనివారం 28న వస్తుంది . ఇవే కాకుండా సెప్టెంబర్ 02న వినాయక చవితి , సెప్టెంబర్ 10 న మొహర్రం కావడంతో మొత్తం ఈ నెల తొమ్మిది రోజులు బ్యాంకులకి సెలవులు రానున్నాయి .. 

Tags:    

Similar News