వైరల్ వీడియో...అభిమానిని వెంటపడి కొట్టిన బాలయ్య?

Update: 2019-04-08 05:44 GMT

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా మరో అభిమానిపై ప్రతాపం చూపించారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ వెంటపడి మరీ కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలోనూ ఈ వీడియోను పోస్టు చేసింది. ఛీ..ఛీ.. వీళ్లు నాయకులా? ఇలాంటి వాళ్లను మళ్లీ ఎన్నుకోవాలా? నడిరోడ్డుపై అభిమానిని కొట్టిన నందమూరి బాలకృష్ణ అనే క్యాప్షన్‌తో ఆ పార్టీ ఓ వీడియోను ట్వీట్ చేసింది.


 

Similar News