పాలకొల్లులో మెగా ఫ్యామిలీ రోడ్‌ షో ...పవన్‌తో పాటు ప్రచారంలో పాల్గొన్న బన్నీ

Update: 2019-04-09 08:00 GMT

ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో అన్ని పార్టీల నేతలు ముమ్మర ప్రచారంలో మునిగితేలుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ తరపున మెగా హీరోలు కూడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రోడ్ షోలో పవన్ తో పాటు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. 

Similar News