విద్యార్థి చేత కాళ్లు పట్టించుకున్నాడు ..

Update: 2019-07-14 11:47 GMT

పాటలు చెప్పాలిన ఓ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో రిలాక్స్ అవుతూ అందులో చదువుకునే ఓ విద్యార్థి చేత కాళ్లు పట్టించుకున్నాడు .. ఈ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది .. ముందు బెంచ్ పైన హాయిగా నిద్రపోతూ ఓ విద్యార్థిని కాళ్ళు నొక్కాలని పనిష్మెంట్ ఇచ్చాడు .. దీనికి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి తండ్రులు స్కూల్ పై దాడి చేసారు . జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేసారు .. దీనిపై ఎంక్వయిరీ చేయగా అది నిజమే అని అతని తోటి విద్యార్థులు కూడా చెప్పడంతో అతని పై చర్యలు తీసుకోనున్నారు .. 

Tags:    

Similar News